News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (Previously Twitter) ఇండియాలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను 48% తగ్గించింది. ప్రస్తుతం ఇండియాలో 3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు తక్కువ ధరకే ప్రీమియం ...
విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థి రాజాపు సిద్ధూ రూపొందించిన బ్యాటరీ సైకిల్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. రూ. లక్ష ప్రోత్సాహకం అందజేశారు.
కోటా శ్రీనివాసరావు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. ఆయన మృతి తీరని ...
వారణాసిలో భారీ వర్షాల కారణంగా నీటి నిలిచిపోవడం వల్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోయి, ట్రాఫిక్ స్తంభించి, స్థానికులు ఇబ్బందులు ఎదురుకున్నారు .
కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. తనతో చాలా సినిమాలు చేశానని..చనిపోయే వరకు నటిస్తానని తనతో చెప్పే వారని పవన్ గుర్తు చేశారు.
తీన్మార్ మల్లన్న ఆఫీసులో కాల్పులు కలకలం రేగింది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై ...
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగుతున్న మూడో టెస్టులో రిషభ్ పంత్ 74 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో రెండు సిక్సర్లు బాదాడు.
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:4.41512886991002% ...
ఇంట్లో మద్యం సేవించాలనుకునే వారు తగిన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని చాలామంది విస్మరించగా, ఎక్సైజ్ శాఖ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది.
పాములు కనిపిస్తే చాలా మంది భయపడతారు. అక్కడి నుంచి పారిపోతారు. ఇంకొందరు దాన్ని చంపేస్తారు. అయితే పాము కనిపిస్తే దాన్ని చంపడం ...
ఇంటి వద్దనే ఉంటూ అదిరే బిజినెస్ స్టార్ట్ చేయాలని భావించే వారికి మంచి ఛాన్స్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు దీని గురించి ...
ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు.. నారా లోకేశ్ అదిరే గుడ్ న్యూస్..